Latest Tollywood Updates : రవితేజ మూవీలో తెలుగు అమ్మాయి స్పెషల్ సాంగ్..! || Filmibeat Telugu

2021-11-15 15

Latest Tollywood Updates : Allu Arjun Ala Vaikunthapurramuloo Movie album Received huge Response From Music Lovers. Now Butta Bomma Song Got 700 Million views in Youtube.,Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. Eesha Rebba Will Do Special Song in This Movie.
#AlluArjun
#RaviTeja
#AnasuyaBharadwaj
#EshaRebba
#Samantha
#Tollywood

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సీనియర్ ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా స్టార్ స్టేటస్‌తో పాటు ఎంతో మంది అభిమానులనూ సంపాదించుకున్నాడు. బన్నీకి తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో చాలా వరకూ ఫాలోయింగ్ ఉంది. దీంతో అతడికి సంబంధించిన ప్రతి దానికి అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏకైక హీరోగా నిలిచాడు.